Jump to content

భోళా శంకరుడు

వికీపీడియా నుండి

భోళాశంకరుడు,1984 లో విడుదలైన తెలుగు చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వంలో, దాసరి నారాయణరావు, సుజాత, మురళీ మోహన్, సుమలత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్. ఏ. చంద్రశేఖర్ అందించారు.

భోళా శంకరుడు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం దాసరి నారాయణరావు,
సుజాత, మురళీమోహన్, సుమలత
సంగీతం కె.ఎస్. చంద్రశేఖర్
నిర్మాణ సంస్థ కవిరత్న మూవీస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

మురళీ మోహన్

సుమలత

దాసరి నారాయణరావు

సుజాత

అల్లు రామలింగయ్య

నిర్మల

జయమాలిని

పాటల జాబితా

[మార్చు]

1: ఉత్తరం రాశాను , రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి

2: ఏయ్ ఏయ్ ఎలా ఉంది , రచన: దాసరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

3: బావా ఆగవా కాస్త , రచన: సి.నారాయణ రెడ్డి, గానం.జానకి బృందం

4: నా వయసు చెబుతుంది , రచన: దాసరి నారాయణ రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

5: ప్రేమాభిషేకం చూస్తావా , రచన: దాసరి నారాయణరావు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి

6: ఓం నమః శివాయ ,(భస్మాసుర సంహార నాటిక) రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, రాజ్ కుమార్.

మూలాలు

[మార్చు]

1: ఘంటసాల గళామృతం, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్