భ్రాంతి మదలంకారం

వికీపీడియా నుండి
(భ్రాంత్యలంకారం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భ్రాంతి మదలంకారం తెలుగు భాషలో ఒక విధమైన అలంకారం.

లక్షణం
ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమత్ అలంకారం లేదా భ్రాంత్యలంకారం.
ఉదాహరణ
ఈ మదించిన తుమ్మెద నీ వదనమును పద్మమని తలంచుచున్నది.
వివరణ
ముఖాన్ని కమలంగా తుమ్మెద భ్రమించినదని కవి చమత్కారం.

ఆనాటి దుమ్ములగొండే అనుభవం జీవితంలో ఘనమైన భ్రాంతిమదలంకారం : చాసో (చాగంటి సోమయాజులు) గారి ఒకానొక కధలో ఈ అలంకార ప్రస్తావన వుంది.