మంచి కోసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచి కోసం
(1975 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ త్రిమూర్తులు ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

మంచి కోసం 1976లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ త్రిమూర్తులు ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ పై సి.ఎల్.ఎన్. ప్రసాద్, ఎన్.అంబికేశ్వరరావు లు నిర్మించిన ఈ చిత్రానికి ఎం. కృష్ణన్ నాయర్ దర్శకత్వం వహించాడు. కె.ఎస్.ప్రసాద్ సమర్పించిన ఈ సినిమాకు కె.వి. మహాదేవన్, ఘంటసాల విజయకుమార్ లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం[మార్చు]

  • ఎం.జి.రామచంద్రన్
  • భారతి
  • జయలలిత
  • నగేష్

మూలాలు[మార్చు]

  1. "Manchi Kosam (1976)". Indiancine.ma. Retrieved 2020-09-05.


"https://te.wikipedia.org/w/index.php?title=మంచి_కోసం&oldid=3199290" నుండి వెలికితీశారు