మంజు మల్హి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంజు మల్హి
జననం1972
పాకశాస్త్ర విషయాలు
వంట శైలిబ్రిట్-ఇండి & భారతీయ వంటకాలు
టెలివిజన్ షోలు
  • కుక్స్ - ఐటివి1
    సాటర్డే కిచెన్-బిబిసి వన్
    బ్లూ పీటర్ - బిబిసి వన్
    టేస్ట్- స్కై వన్
    గ్రేట్ ఫుడ్ లైవ్-యుకె టివి ఫుడ్
    ఫుడ్ అన్‌కట్ - యుకె టివి ఫుడ్
    అర్బన్ ఐకాన్స్- బిబిసి త్రీ
    ఓపెన్ హౌస్- ఫైవ్ (ఛానల్)
    దిస్ మార్నింగ్ (టివి సిరీస్)-ఐటివి1
    బిబిసి బ్రేక్ ఫాస్ట్ - బిబిసి వన్
    టెర్రీ అండ్ గేబీ షో - ఫైవ్

మంజు మల్హి (జననం: 1972) బ్రిటిష్- ఇండియన్  చెఫ్. ఈమె ఆంగ్లో-ఇండియన్ వంటకాలలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈమె తల్లితండ్రులది భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం. ఆమె పుట్టకముందే వాళ్ళు లండన్ కి వలస వెళ్లారు. మల్హికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు తెలియాలని ఆమె తల్లితండ్రులు కొంతకాలం పంజాబ్ లోనే ఉంచారు. 1999లో 'ఫుడ్ అండ్ డ్రింక్' అనే బిబిసి టీవి కార్యక్రమంలో విజేతగా నిలిచింది అంతేకాకుండా అందులో మల్హి "బ్రిట్-ఇండి" స్టైల్ వంటకాలు బాగా ప్రసిద్ధి పొందడంతో ఇప్పటికి బిబిసిలో వంటల కార్యక్రమాలు చేస్తుంది.[1]

రచనలు[మార్చు]

1. బ్రిట్ స్పైస్ -2002[2]

2. ఇండియా విత్ ప్యాషన్ - 2004

3. ఈజీ ఇండియన్ కుక్‌బుక్ - ఏప్రిల్ 2008

కోవిడ్ సేవలు[మార్చు]

లండన్ లో కోవిడ్ సమయంలో ఇళ్లలో వంట చేసుకోలేకపోతున్న వయోవృద్ధుల కోసం 'ఓపెన్ ఏజ్' అనే కార్యక్రమం మొదలుపెట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి వంట ఎలా చేసుకోవాలో నేర్పింది. ఈమె చేసిన సేవలకుగాను లండన్ ప్రభుత్వం 'బ్రిటిష్ ఎంపైర్ మెడల్' బహుకరించింది.

టీవి కార్యక్రమాలు[మార్చు]

1. దిస్ మార్నింగ్

2. ఓపెన్ హౌస్

3. ది టెర్రీ అండ్ గాబీ షో

4. గ్రేట్ ఫుడ్ లైవ్[3]

5. సాటర్డే కిచెన్.

6. కుక్స్ - ఐటివి1

7. బ్లూ పీటర్ - బిబిసి వన్

8. టేస్ట్- స్కై వన్

9. ఫుడ్ అన్‌కట్ - యుకె టివి ఫుడ్

9. అర్బన్ ఐకాన్స్- బిబిసి త్రీ

10. బిబిసి బ్రేక్ ఫాస్ట్ - బిబిసి వన్

చార్లెస్ III పట్టాభిషేకం[మార్చు]

06-మే-2023న లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరిగిన కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి హాజరైన 2000 అతిథులలో భారతీయ సంతతికి చెందిన చెఫ్ బ్రిటిష్ ఎంపైర్ మెడల్ (BEM) గ్రహీత మంజు మల్హి కూడ ఉంది.[4]

మూలాలు[మార్చు]

  1. "Telanganaㅤ District Edition - 10/05/2023, Telanganaㅤ Today Telugu News ePaper Online". epaper.sakshi.com. Retrieved 2023-05-11.
  2. Penguin Books. "Brit Spice: Manju Malhi". Archived from the original on 2007-08-22. Retrieved 2007-07-28.
  3. "Manju Malhi Recipes: Find Popular Recipes by Manju Malhi". recipes.timesofindia.com. Retrieved 2023-05-11.
  4. "British Indian chef Manju Malhi is coronation guest". The Indian Express. 2023-05-06. Retrieved 2023-05-11.