మందపాడు (ఇంటిపేరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మందపాడు భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో గుంటూరు జిల్లా లోని కొన్ని ప్రదేశాలలో నివసించే ప్రజలు యొక్క ఇంటిపేరు. ఈ ఇంటిపేరు నియోగి అని బ్రాహ్మణులు యొక్క ఉపశాఖకు చెందినది. బ్రాహ్మణులు లోని ప్రథమ శాఖ నియోగి అనేది నియోగి ఉపశాఖలోని మరో ఒక ఉప ఉపశాఖగా ఉంది. సాధారణంగా నియోగి, ప్రత్యేకంగా ప్రథమ శాఖ నియోగి ఇంటిపేర్లు ఈ రకమైనవి ఉన్నాయి.