ఇండోర్ - మక్సి ప్యాసింజర్
స్వరూపం
(మక్సి - ఇండోర్ బిజి ప్యాసింజర్ నుండి దారిమార్పు చెందింది)
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ప్యాసింజర్ |
స్థానికత | మధ్య ప్రదేశ్ |
తొలి సేవ | 1999 |
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ రైల్వే |
మార్గం | |
మొదలు | ఇండోర్ జంక్షన్ |
ఆగే స్టేషనులు | 5 |
గమ్యం | మక్సి జంక్షన్ |
ప్రయాణ దూరం | 81 కి.మీ. (50 మై.) |
సగటు ప్రయాణ సమయం | 1.4 గం. |
రైలు నడిచే విధం | ప్రతిరోజూ |
రైలు సంఖ్య(లు) | 59379DN / 59380UP |
సదుపాయాలు | |
శ్రేణులు | చైర్ కార్లు సాధారణం |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆహార సదుపాయాలు | లేదు |
సాంకేతికత | |
వేగం | 40 km/h (25 mph) విరామములతో సగటు వేగం |
ఇండోర్ - మక్సి ప్యాసింజర్ భారతదేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన ఇండోర్ నగరంలోని ఇండోర్ జంక్షన్ బి.జి. రైల్వే స్టేషను నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మక్సి జంక్షన్ రైల్వే స్టేషను వరకు ఈ రైలు నడుస్తుంటుంది. [1]
రాక, నిష్క్రమణ
[మార్చు]- రైలు నెంబరు 59379 ఇండోర్ నుండి ప్రతిరోజూ 05:45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 07:30 గంటలకు మక్సి చేరుకుంటుంది.
- రైలు నెంబరు. 59380 మక్సి నుండి రోజువారీ 10:15 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 12:00 గంటలకు ఇండోర్ చేరుకుంటుంది.
మార్గం, హల్ట్స్
[మార్చు]రైలు దేవాస్ జంక్షన్ ద్వారా వెళుతుంది. రైలు యొక్క ముఖ్యమైన విరామములు:
- ఇండోర్ జంక్షన్
- ఇండోర్ లక్ష్మీబాయి నగర్
- దేవాస్
- అజిత్ఖేరి
- మక్సి జంక్షన్
కోచ్ మిశ్రమం
[మార్చు]ఈ రైలు 12 చైర్ కార్ బోగీలు ఉన్నాయి.
సగటు వేగం, ఫ్రీక్వెన్సీ
[మార్చు]రైలు విరామములతో సగటు వేగం 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రైలు రోజువారీగా నడుస్తుంది.
లోకో లింకు
[మార్చు]ఈ రైలు రత్లాం ఆర్‌టిఎం డబ్ల్యుడిఎం-3 డీజిల్ ఇంజన్ ద్వారా నడుపబడుతోంది.
రేక్ నిర్వహణ, భాగస్వామ్యం
[మార్చు]ఈ రైలు ఇండోర్ కోచింగ్ డిపో చేత నిర్వహించబడుతుంది. ఈ రైలు బోగీలు ఇండోర్ - చింద్వారా పంచవ్యాలీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక మార్గంలో ఉపయోగిస్తూ, రెండవ రైలు బోగీలు రెండవ మార్గంలో వాడబడుతాయి.