Jump to content

మగవారి మాయలు

వికీపీడియా నుండి
మగవారి మాయలు
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం శోభనాద్రి రావు
నిర్మాణ సంస్థ శ్రీ సరళ చిత్ర
భాష తెలుగు

మగవారి మాయలు 1960 మే 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సరళ చిత్ర బ్యానర్ పై చాముండేశ్వర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు శోభనాద్రి రావు దర్శకత్వం వహించాడు. అమర్ నాథ్, టి.కృష్ణముమారి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు నిత్యానంద్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • అమర్‌నాథ్
  • రాజనాల
  • టివి రమణా రెడ్డి
  • టి. కృష్ణ కుమారి
  • హేమలత
  • రాజశ్రీ
  • మాధురి
  • రాజరత్నం
  • బేబీ లక్ష్మి
  • రమణ చలం
  • డాక్టర్ శివరామ కృష్ణయ్య
  • పేకేటి
  • రాజారెడ్డి
  • రామకోటి
  • జూనియర్ రమణా రెడ్డి
  • ఆంధ్రా కె.ఎస్ రెడ్డి
  • రాజేశ్వరి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: శోభనాద్రి రావు
  • స్టూడియో: శ్రీ సరళ చిత్ర
  • నిర్మాత: చాముండేశ్వర ప్రసాద్;
  • ఛాయాగ్రాహకుడు: జె.సత్యనారాయణ;
  • స్వరకర్త: నిత్యానంద్;
  • గీత రచయిత: శ్రీరామ్‌చంద్, కె. వడ్డాది, ములుకుట్ల సుబ్రహ్మణ్యం, మహారథి
  • విడుదల తేదీ: మే 12, 1960
  • సమర్పించినవారు: అమర్‌నాథ్;
  • సంభాషణ: శ్రీరామ్‌చంద్
  • గాయకుడు: పి.బి. శ్రీనివాస్, సత్యారావు, కె. జమునా రాణి, పులపాక సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత, శ్రీరాములు ,రామారావు, సత్యారావు, హైమావతి, సౌమిత్రి, అప్పారావు, సరోజిని, సత్యారావు
  • మ్యూజిక్ లేబుల్: కొలంబియా
  • ఆర్ట్ డైరెక్టర్: బి. చలం

పాటల జాబితా

[మార్చు]

1. అందాల సొగసుల రాధను అనురాగాల, రచన: శ్రీరామ్ చంద్ , పులపాక సుశీల

2.ఓ చిలకలాంటి చిన్నదాన నీ సాటిలేరు లోకాన , రచన: వడ్డాది, గానం.పిఠాపురం,స్వర్ణలత

3.మదిలోన ఏమో కదలాడే భావం , రచన: శ్రీరామ్ చంద్, గానం.పి.బి.శ్రీనివాస్ , పి సుశీల

4.జయజయ రఘురామ జయ పుణ్యధామ , రచన: శ్రీరామ్ చంద్, గానం.పి.సుశీల

5.అందాల నా రామచిలుక సందేశమే వినరాదా, రచన: శ్రీరామ్ చంద్ , గానం.పి.సుశీల

6.ఆశలు రేగే మది ఊయల లూగే , రచన: శ్రీరామ్ చంద్, గానం.శ్రీరాములు,రామారావు , హైమావతి

7.ఈలోకం ఒహ్హో ఓహోహో భలే మోసం , రచన: శ్రీరామ చంద్ , గానం.సత్యారావు

8.ఏ క్షణము ఎమౌవునో తెలియగలేము , రచన: శ్రీరామ్ చంద్ , గానం.పి.బి.శ్రీనివాస్

9.ఓ జనులారా సజ్జనులార భలే భలే పండితులారా , రచన: మహరథి , గానం.సౌమిత్రి ,సరోజిని

10.జీవితమంతా ఇంతే ఇంతే చూచినా అంతా చింతే , రచన: శ్రీరామ్ చంద్ , గానం.అప్పారావు

11.జో జో జో జో చిన్నారి కృష్ణా జో జో రతనాల , రచన: శ్రీరామ్ చంద్, గానం.కె.జమునా రాణి

12. మనసాయే నీమీద భలే భలే ముసురేసి ఓ మామా , రచన: శ్రీరామ్ చంద్, గానం.సత్యారావు, సరోజినీ

13.వెన్నెలరేడా ఓ వన్నెకాడా నా మనసంతా మురిపించి , రచన:ములుకుంట్ల సుబ్రహ్మణ్యం ,గానం.సత్యారావు, సరోజిని.

మూలాలు

[మార్చు]
  1. "Magavari Mayalu (1960)". Indiancine.ma. Retrieved 2020-09-21.

2 . ఘంటసాల గలామ్రుతము, కొల్లూరిభాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

3 . Zamin Ryot review. page 10.

బాహ్య లంకెలు

[మార్చు]