మట్కా జూదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మట్కా నంబర్లతో ఆడే జూదం, లాటరి యొక్క ఒక రూపం. ఇది భారత స్వాతంత్ర సమయానికి పూర్వం నుండి అంకదా జకర్గా ("బొమ్మల జూదం") పిలువబడేది. 1960 వ దశకంలో, యాదృచ్ఛిక సంఖ్యలను ఉత్పత్తి చేసే ఇతర మార్గాల్లో ఈ వ్యవస్థను మార్చారు.[1]

మక్కా జూదం భారతదేశంలో చట్టవిరుద్ధం.[2]

మూలాలు[మార్చు]

  1. "మట్కా అడ్డగా జుహీరాబాద్ -". www.andhrajyothy.com. Retrieved 30 July 2018.
  2. "మట్కా.. మాయ!". Sakshi (ఆంగ్లం లో). 23 April 2018.