మఠం బిక్షపతి
స్వరూపం
మఠం బిక్షపతి | |||
చైర్మన్
తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక సంస్థ | |||
పదవీ కాలం 2023 జులై 6 – 07 డిసెంబర్ 2023[1] | |||
ముందు | దేవర మల్లప్ప | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1985 మర్వెల్లి, వట్‌పల్లి మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
నివాసం | హైదరాబాద్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మఠం బిక్షపతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 జులై 6న తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2][3] ఆయన జులై 20న రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (6 July 2023). "మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
- ↑ Namasthe Telangana (7 July 2023). "స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా మఠం భిక్షపతి". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
- ↑ Namasthe Telangana (21 July 2023). "టీఎస్‌టీపీసీ చైర్మన్‌గా మఠం భిక్షపతి". Archived from the original on 22 July 2023. Retrieved 22 July 2023.