మదనపల్లి రెవెన్యూ డివిజను
Jump to navigation
Jump to search
మదనపల్లి రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య జిల్లా |
Headquarters | Madanapalle |
Time zone | UTC+05:30 (IST) |
మదనపల్లె రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఒక పరిపాలనా విభాగం.జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. డివిజన్ పరిపాలన కేంద్రం మదనపల్లె పట్టణం లో ఉంది.[1]
రెవెన్యూ డివిజన్ పరిధిలో మండలాలు
[మార్చు]- మదనపల్లె
- బి.కొత్తకోట,
- నిమ్మనపల్లి
- పెద్దమండ్యం
- రామసముద్రం
- కలికిరి,
- తంబళ్లపల్లె,
- వాల్మీకిపురం,
- ములకలచెరువు
- పెద్దతిప్పసముద్రం
- కురబలకోట[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - Chittoor" (PDF). Census of India. pp. 22–23. Retrieved 18 జనవరి 2015.
- ↑ "Tirupati Revenue Division". Chittoor Live. Archived from the original on 6 మే 2016. Retrieved 29 జనవరి 2016.
- ↑ "Municipalities of Andhra Pradesh". C&DMA Web Site of Government of Andhra Pradesh. Commissioner & Director of Municipal Administration. Archived from the original on 11 ఫిబ్రవరి 2015. Retrieved 5 నవంబరు 2014.