మధురశ్రీ
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
| మధురశ్రీ | |
| కృతికర్త: | బాచిమంచి శ్రీహరిశాస్త్రి |
|---|---|
| దేశం: | భారత దేశం |
| భాష: | తెలుగు |
| విషయం: | ఖండ కావ్యం |
| ప్రచురణ: | |
| విడుదల: | 1953 |

మధురశ్రీ ఖండకావ్యాన్ని బాచిమంచి శ్రీహరిశాస్త్రి రచించారు.
రచన నేపథ్యం
[మార్చు]మధురశ్రీ గ్రంథం 1953లో తొలిముద్రణ పొందింది. వరలక్ష్మీ ముద్రాక్షరశాల (విజయవాడ) లో ప్రచురించారు.[1]
ఇతివృత్తం
[మార్చు]ఇతరుల మాటలు
[మార్చు]- అస్మద్గురువర్యులు శతావధాని శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారే వీరి కవితను ప్రశంసించిరి. పద్యములు ధారాళముగా వ్రాయగల శక్తి వీరికి సమృద్ధిగా నున్నది. సమాసములు కూడా మృదువుగా నున్నవి.[2]
- - విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.