మనఊరి రామాయణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనఊరి రామాయణం
Idolle Ramayana.jpg
దర్శకత్వంప్రకాష్ రాజ్
రచనగోపీశెట్టి రమణ
స్క్రీన్‌ప్లేప్రకాష్ రాజ్
కథజోయ్ మాధ్యూ
నిర్మాతప్రకాష్ రాజ్
రాంజీ నరసింహన్
నటవర్గంప్రకాష్ రాజ్
ప్రియమణి
అత్యుత్ కుమార్
అరవింద్ కుప్లిక
రంగాయన రఘు
రఘుబాబు
పృధ్వీరాజ్
సత్యదేవ్ కంచరాన
ఛాయాగ్రహణంమ్యూక్స్
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్
పంపిణీదారులుఅభిషేక్ పిక్చర్స్
విడుదల తేదీలు
7 అక్టోబరు 2016
నిడివి
111 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మనఊరి రామాయణం 2016లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి దర్శకుడు ప్రకాష్ రాజ్.[1][2].దీని నిర్మాతలలో కూడా ప్రకాష్ రాజ్ ఒకడు.[3]

విశేషాలు[మార్చు]

  • దర్శకత్వం : ప్రకాష్‌ రాజ్‌
  • నిర్మాత : ప్రకాష్‌ రాజ్‌
  • బ్యానర్‌ : ప్రకాష్‌ రాజ్‌ ప్రొడక్షన్స్‌
  • సంగీతం : ఇళయరాజా
  • విడుదల తేదీ : అక్టోబరు 7, 2016

కథ[మార్చు]

ఊర్లో పరువుగా బతికే వ్యక్తి భుజంగయ్య (ప్రకాష్‌ రాజ్‌). ఇంట్లో, ఊర్లో కూడా భుజంగయ్య పెద్ద మనిషిగా, మంచి మనిషిగా మెలుగుతూ ఉంటాడు. లోలోపల ఎలా ఉన్నా కూడా బయటకు మాత్రం మంచి మనిషిగా కనిపిస్తాడు. అలాంటి భుజంగయ్య కుటుంబంలో తలెత్తిన కలహాల కారణంగా ఒక రోజు రాత్రి తాగి రోడ్డుమీద పడతాడు. అదే సమయంలో భుజంగయ్యకు ఒక వేశ్య తలుగుతుంది. ఆమెపై మోహం కలుగుతుంది. ఆమె వల్ల అనుకోకుండా భుజంగయ్య చిక్కుల్లో పడతాడు. తన పరువును కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతూ ఉంటాడు. చివరకు భుజంగయ్య పరిస్థితి జరిగిన పరిస్థితిని గూర్చి ఈ చిత్రంలో చిత్రీకరించారు.[4]

నటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Prakash Raj to direct Idolle Ramayana". YK Talkies. Archived from the original on 2016-10-05.
  2. "Prakash-rai-s-next-directorial-is-idolle-ramayana". Sandalwoodplus. Archived from the original on 2016-10-15.
  3. http://www.newindianexpress.com/entertainment/kannada/Shutterdulai-First-Remake-in-Tulu/2016/02/18/article3282609.ece
  4. "'మనఊరి రామాయణం' రివ్యూ". Archived from the original on 2016-10-21. Retrieved 2016-10-12.

ఇతర లింకులు[మార్చు]