మనసు పలికే మౌనరాగం
స్వరూపం
| మనసు పలికే మౌనరాగం (2006 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| తారాగణం | స్నేహ |
| విడుదల తేదీ | 2 నవంబర్ 2006 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
'మనసు పలికే మౌనరాగం' చలన చిత్రం రొమాంటిక్, ఎంటర్ టైనర్ తెలుగు చలన చిత్రం,2006, నవంబర్,2 న విడుదల.స్నేహ, విక్రమాదిత్య, శరత్ బాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కె.నాగభూషణ్ దర్శకత్వం వహించారు . సంగీతం కె.. ఎం.రాధాకృష్ణ సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- స్నేహ
- విక్రమాదిత్య
- శరత్ బాబు
- సుమన్ శెట్టి
- అంబిక
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.నాగభూషణ్
- సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ
- కధ, మాటలు: కె.నాగభూషణ్
- గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, వనమాలి
- నేపథ్య గానం: శంకర్ మహదేవన్, గాయత్రి, కె.ఎం.రాధాకృష్ణ, కె.ఎస్.చిత్ర, శ్రేయా ఘోషల్, హరిహరన్,
- ఫోటోగ్రఫీ: భరణి కె . ధరన్
- నిర్మాత: డేగా దేవకుమార్ రెడ్డి
- విడుదల:02:11:2006.
పాటల జాబితా
[మార్చు]- స్టెప్ వెయ్యారా స్టేజి ఆగే వేళ, రచన :వేటూరి సుందర రామమూర్తి, గానం.కె.ఎం.రాధాకృష్ణ, గాయత్రి .
- రామా సీతా అంటే ప్రేమా ప్రేమా రాధాకృష్ణా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కె.ఎస్.చిత్ర
- ఆలాపన ఆలాపన మనసున శృతిలయలతో, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రేయా ఘోషల్, హరిహరన్
- కొత్త పెళ్లికూతురు కోరుకున్న జీవితం, రచన: వనమాలి, గానం.శ్రేయా ఘోషల్
- నింగి నేలకు కాదా కళ్యాణం తూర్పు పడమరల కంటే, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కె.ఎస్.చిత్ర
- తెలుసుకో జీవితం నువ్వేలోకం నువ్వే నేస్తం, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శంకర్ మహదేవన్.
మూలాలు
[మార్చు]- ↑ "Manasupalike Mounaragam (2019)". Indiancine.ma. Retrieved 2025-08-28.
