మనో తంగరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి. మనో తంగరాజ్
తరువాత పి.టి.ఆర్. పళనివేల్ త్యాగరాజన్

మిల్క్ & డెయిరీ అభివృద్ధి మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 మే 2023
ముందు ఎస్.ఎం.నాసర్

సమాచార & సాంకేతిక మంత్రి
పదవీ కాలం
7 మే 2021 – 10 మే 2023

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 మే 2016
ముందు పుష్ప లీలా అల్బన్
నియోజకవర్గం పద్మనాభపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1967-06-01) 1967 జూన్ 1 (వయసు 56)
కరుంగల్, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడు ), భారతదేశం
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
తల్లిదండ్రులు తంగరాజ్ (తండ్రి)
పూర్వ విద్యార్థి అన్నామలై యూనివర్సిటీ
వెబ్‌సైటు https://www.manothangaraj.com/

మనో తంగరాజ్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు పద్మనాభపురం శాసనసభ నియోజకవర్గం శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిగా పనిచేసి, 2023 మే 11 నుండి పాలు & డెయిరీ అభివృద్ధి మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Mint (11 May 2023). "Tamil Nadu cabinet reshuffle: Palanivel Thiaga Rajan loses finance portfolio" (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  3. Frontline (11 May 2023). "Tamil Nadu Cabinet reshuffle: PTR shifted to IT ministry, TRB Rajaa gets Industries" (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.