మమతల కోవెల
స్వరూపం
| మమతల కోవెల (1989 తెలుగు సినిమా) | |
| సంగీతం | చక్రవర్తి starring = డా.రాజశేఖర్ |
|---|---|
| నిర్మాణ సంస్థ | కృష్ణ చిత్ర |
| భాష | తెలుగు |
మమతల కోవెల 1989లో విడుదలైన ఫ్యామిలీ , డ్రామా చిత్రం. రాజశేఖర్, సుహాసిని ఇందులో ప్రధాన పాత్రధారులు. కృష్ణ చిత్ర ఫిలింస్ ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- రాజశేఖర్
- సుహాసిని
- కొంగర జగ్గయ్య
- శుభలేఖ సుధాకర్
- సుత్తి వేలు
- రాళ్ళపల్లి
- చిట్టిబాబు
- ఏచూరి
- పొట్టి ప్రసాద్
- రమణారెడ్డి
- హరిబాబు
- సుప్రియ
- శ్రీలక్ష్మీ
- లక్ష్మి ప్రీయ
- జయశీల
- దివ్య
- బేబీ విజయ
- రామకృష్ణ శర్మ
- సాంబశివరావు
- ప్రతాప్
- జీవితం
- సంపత్ బాబు
- కృష్ణమూర్తి
- ప్రసాద్
- అర్జున రావు
- చలపతిరావు (అతిథి నటుడు)
- అన్నపూర్ణ(అతిథి నటి)
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- కధ:కృష్ణ చిత్ర యూనిట్
- మాటలు: ఎం.వి.ఎస్.హరనాధరావు
- పాటలు: సింగిరెడ్డి నారాయణరెడ్డి, జాలాది రాజారావు,వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి, లలితా సాగరీ, వందేమాతరం శ్రీనివాస్, రమణ
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: ఆర్.రామారావు
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- నృత్యాలు: శ్రీను, శివశంకర్,ప్రమీల, శివ సుబ్రహ్మణ్యం
- కళ: సోమనాథ్
- కూర్పు: గౌతంరాజు
- ఫైట్స్: రాజు
- మేకప్: శరత్ కుమార్
- కో డైరెక్టర్: యోగి
- నిర్మాణ నిర్వహణ: వై.చిన్నబ్బాయి
- నిర్మాణత: వై.అనిల్ బాబు
- నిర్మాత: రాజ్యలక్ష్మి
- నిర్మాణ సంస్థ: కృష్ణ చిత్ర
- విడుదల:1989.
పాటల జాబితా
[మార్చు]- తెలియని రాగం కలిపింది తియ్యని భావనలో, రచన: సి .నారాయణ రెడ్డి, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
- ఇదే ఇదే నేనడిగింది పదే పదే నేనిమ్మందీ, రచన: వెన్నెలకంటి, గానం.వి శ్రీనివాస్, లలితా సాగరి
- మల్లెలతో ఆడుకొనే మనసుండాలి అమ్మాయికి, రచన: జాలాది, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
- చుక్కు చుక్కు రైలుబండి కూసింది గుప్పుగుప్పుమంటూ, రచన: వెన్నెలకంటి, గానం.రమణ, ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, లలితా సాగరి.
మూలాలు
[మార్చు]- ↑ "Mamathala Kovela (1989)". Indiancine.ma. Retrieved 2025-08-22.
బాహ్య లంకెలు
[మార్చు]- Shalimar Telugu & Hindi Movies (2014-09-15), Mamathala Kovela Full Length Telugu Movie || Rajasekhar, Suhasini, retrieved 2025-08-22