మరుందీశ్వరర్ ఆలయం (తిరువాన్మియూరు)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మరుందీశ్వరర్ ఆలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 12°59′08″N 80°15′41″E / 12.98556°N 80.26139°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
స్థలం | తిరువాన్మియూరు, చెన్నై |
సంస్కృతి | |
దైవం | మరుందీశ్వరర్ (శివుడు) |
ముఖ్యమైన పర్వాలు | మార్చి-ఏప్రిల్‌లో పంగుని బ్రహ్మోత్సవం, ఫిబ్రవరి-మార్చిలో శివరాత్రి ఉత్సవాలు.[1] |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | తమిళ వాస్తు ప్రకారం నిర్మాణం |
చరిత్ర, నిర్వహణ | |
సృష్టికర్త | చోళులు |
తిరువాన్మియూరు మరుందీశ్వరాలయం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధానియైన చెన్నై నగర శివారులోని తిరువాన్మియూరియందు శివుడుకు అంకితమైన ఆలయం.ఈ ఆలయపు సంస్కృత పేరు ఔషధీశ్వరాలయం. ఔషధం అనగా మందు. మందును తమిళ భాషలో "మరుందు" అని వ్యవహరిస్తారు. అందువలన దూికి ఔషధీశ్వరాలయమని, మరుందీశ్వరాలమని వ్యవహరిస్తారు. ఈ ఆలయ ప్రధాన దేవత శివుడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. అమ్మవారైన త్రిపురసుందరిదేవికి వినాయకునకు, సుబ్రహ్మణ్యుస్వామికి ప్రత్యేక సన్నిధులు గలవు. ఆలయ ముందు భాగంలో విశాలమైన పుష్కరిణి ఉందు.ఆలయం మొత్తం ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్మిచబడింది.
మూలాలు
[మార్చు]- ↑ "Festivals of the temple". Marundeeswarar Temple administration. 2014. Archived from the original on 20 ఫిబ్రవరి 2016. Retrieved 6 January 2016.