మరుపూరు కోదండరామిరెడ్డి
Jump to navigation
Jump to search
జీవిత విశేషాలు[మార్చు]
తల్లి పేరు కామమ్మ. బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో 1920-1924 మధ్య చదివాడు. మందాకిని పత్రికకు సంపాదకత్వం వహించాడు.
రచనలు[మార్చు]
- హిందూపద్ పాదషాహి[1] (అనువాదం. మూలం:సావర్కర్)
- షిర్ది సాయిభగవాన్[2] (అనువాదం మూలం:ఆర్థర్ ఆస్‌బోర్న్)
- ప్రపంచ పరిణామము[3] (అనువాదం మూలం:జవహర్ లాల్ నెహ్రూ)-జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి వ్రాసిన లేఖలు.
- తిక్కన భారతము: కర్ణ పర్వము[4] (సంపాదకుడు)
- లోకకవి వేమన
- వేమన - పాశ్చాత్యులు[5]
- మాండలిక పదకోశము (సంపాదకత్వం)
- కంబమహాకవి[6] (మోనోగ్రాఫ్ అనువాదం)
పురస్కారాలు[మార్చు]
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ పురస్కారం.
మూలాలు[మార్చు]
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1945). హిందూపద్ పాదషాహి.
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1960). షిర్ది సాయిభగవాన్ (1 ed.). నెల్లూరు: మందాకిని హంసమాల.
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1946). ప్రపంచ పరిణామము (1 ed.). పెరంబూర్, మద్రాసు: కల్చరల్ బుక్స్ లిమిటెడ్.
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1972). తిక్కన భారతము: కర్ణపర్వము. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ.
- ↑ ఆయాస్య (22 December 1971). "కొత్త పుస్తకాలు". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 72. Retrieved 28 November 2016.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కంబమహాకవి పుస్తకప్రతి