ఆర్కిమెడిస్ మర పంపు
Appearance
(మర పంపు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మర పంపు దీనిని ఆర్కిమెడిస్ స్క్రూ అని కూడా అంటారు, ఇది ఒక యంత్రం. పల్లములో నున్న నీటిని మిట్టనున్న సాగునీటి కాలువలలోకి తరలించేందుకు ఈ మర పంపు యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ మర గొట్టం లోపల పూర్తిగా గట్టిగా బిగించబడి ఉంటుంది. మర పంపు అడుగు భాగం నీటిలో మునిగి ఉంటుంది, ఈ మరను తిప్పినప్పుడు మర మీద నీరు పైకి ప్రవహిస్తూ బయటకు చిమ్ముతుంది. ఈ మర చేతితో, లేదా గాలి మరతో, లేదా ఇంజిన్‌తో తిప్పబడుతుంది. ఈ మరను తరచుగా సాగునీటి కాలువలను నింపేందుకు ఉపయోగిస్తారు.
ఈ స్క్రూ పంపును ఆర్కిమెడిస్ ఈజిప్టు దేశానికి వెళ్ళినపుడు రూపొందించారు. ఈ విధానం గ్రీకు వారికి యిదివరకు తెలియని విషయం.[1] కాని కొందరు రచయితలు ఈ పరికరం 350 సంవత్సరాల క్రితం "అస్సేరియా" లో వాడబడినదని తెలిపారు.
మూలాలు
[మార్చు]- ↑ Oleson 2000, pp. 242–251
వనరులు
[మార్చు]- Oleson, John Peter (1984), Greek and Roman mechanical water-lifting devices. The History of a Technology, Dordrecht: D. Reidel, ISBN 90-277-1693-5
- Oleson, John Peter (2000), "Water-Lifting", in Wikander, Örjan (ed.), Handbook of Ancient Water Technology, Technology and Change in History, vol. 2, Leiden, pp. 217–302 (242–251), ISBN 90-04-11123-9
{{citation}}
: CS1 maint: location missing publisher (link) - P. J. Kantert: "Manual for Archimedean Screw Pump", Hirthammer Verlag 2008, ISBN 978-3-88721-896-6.
- P. J. Kantert: "Praxishandbuch Schneckenpumpe", Hirthammer Verlag 2008, ISBN 978-3-88721-202-5.
- Nuernbergk, D. and Rorres C.: „An Analytical Model for the Water Inflow of an Archimedes Screw Used in Hydropower Generation", ASCE Journal of Hydraulic Engineering, Published: 23 July 2012
- Nuernbergk D. M.: "Wasserkraftschnecken – Berechnung und optimaler Entwurf von archimedischen Schnecken als Wasserkraftmaschine", Verlag Moritz Schäfer, Detmold, 1. Edition. 2012, 272 papes, ISBN 978-3-87696-136-1
- Rorres C.: "The turn of the Screw: Optimum design of an Archimedes Screw", ASCE Journal of Hydraulic Engineering, Volume 126, Number 1, Jan.2000, pp. 72–80
- Nagel, G.; Radlik, K.: Wasserförderschnecken – Planung, Bau und Betrieb von Wasserhebeanlagen; Udo Pfriemer Buchverlag in der Bauverlag GmbH, Wiesbaden, Berlin (1988)
- White, Jr., Lynn (1962), Medieval Technology and Social Change, Oxford: At the Clarendon Press
ఇతర లింకులు
[మార్చు]- P. J. Kantert: Manual for Archimedean Screw Pump. Hirthammer Verlag 2008, ISBN 978-3-88721-202-5
- P. J. Kantert: Praxishandbuch Schneckenpumpe. Hirthammer Verlag 2008, ISBN 978-3-88721-202-5
- యూ ట్యూబ్ లో పంపు పనిచేసే విధానం
వికీమీడియా కామన్స్‌లో Archimedes' screwsకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- Technology and Culture Volume 44, Number 1, January 2003 (PDF) Dalley, Stephanie. Oleson, John Peter. "Sennacherib, Archimedes, and the Water Screw: The Context of Invention in the Ancient World"
- The Turn of the Screw: Optimal Design of an Archimedes Screw, by Chris Rorres, PhD.
- "Archimedean Screw" by Sándor Kabai, Wolfram Demonstrations Project, 2007.