మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్

మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాదు సమీపంలో ఉన్న ఒక వైద్య కళాశాల. 2012లో ప్రారంభమైన ఈ కేంద్రంలో 150 సీట్ల సామర్థ్యం ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ లో 350 పడకల ప్రైవేటు ఆసుపత్రి ఉంది. దీనికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. డాక్టర్ భద్రారెడ్డి, మల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మల్లారెడ్డి హాస్పిటల్ కి చైర్మన్.[1] [2]

ఈ సంస్థ ఎంఆర్ఐఎంఎస్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ను నడుపుతుంది. [3]

మూలాలు

[మార్చు]
  1. "Inauguration of Malla Reddy Institute of Medical Sciences | Siasat". www.siasat.com. Archived from the original on 2014-05-29.
  2. "MCI accreditation list". Archived from the original on 2 November 2019. Retrieved 10 September 2019.
  3. (2020). "MRIMS Journal of Health Sciences".

బాహ్య లింకులు

[మార్చు]