మసనోబు ఫుకుఒక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Masanobu Fukuoka
Masanobu-Fukuoka.jpg
Fukuoka throwing a seedball at a 2002 workshop at Navdanya
జననం(1913-02-02) 1913 ఫిబ్రవరి 2
Iyo, Japan
మరణం2008 ఆగస్టు 16 (2008-08-16)(వయసు 95)
జాతీయతJapanese
వృత్తిAgricultural scientist, farmer, author
ప్రసిద్ధులుPhilosophy, Natural farming
పేరుతెచ్చినవిThe One-Straw Revolution
పురస్కారాలుRamon Magsaysay Award, Desikottam Award, Earth Council Award

మసనోబు ఫుకుఒక (ఫిబ్రవరి 2, 1913 — ఆగస్టు 16, 2008) జపాన్ కు చెందిన ప్రముఖ తత్వవేత్త. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు[1].

ఫుకుఒక మైక్రో బయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ళ నిపుణుడయ్యాడు. కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నపుడే మానవ విజ్ఞానానికి పరిమితులున్నాయని గ్రహించి ప్రకృతిని సాధ్యమైనంతవరకూ అనుసరిస్తూ దక్షిణ జపాన్ లోని షికోకు దీవిలోని పల్లెలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఎవరికీ తీసిపోని దిగుబడులు సాధించాడు. వన్ స్ట్రా రివల్యూషన్, ద రోడ్ బ్యాక్ టు నేచర్, ద నాచురల్ వే ఆఫ్ ఫామింగ్ ఆయన రాసిన పుస్తకాలను ఆంగ్లానువాదాలు.

మూలాలు[మార్చు]

  1. Gammage, Bill (2005). "'…far more happier than we Europeans': Aborigines and farmers" (PDF). London Papers in Australian Studies (formerly Working Papers in Australian Studies). London: Menzies Centre for Australian Studies. King's College. 12: 1–27. ISSN 1746-1774. OCLC: 137333394. Retrieved 29 December 2012. External link in |journal= (help)

ఇతర లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.