మస్జిద్-ఎ-ఖుబా
స్వరూపం
మస్జిద్ ఎ ఖుబా ( Quba Mosque ) (అరబ్బీ భాష : مسجد قباء ), ఈ మస్జిద్ మదీనా నగర పొలిమేరలలో ఉంది. ఇది మొదటి ఇస్లామీయ మస్జిద్. సరిగా చెప్పాలంటే, మొట్ట మొదటి మస్జిద్.
నిర్మాణం
[మార్చు]దీనిని నవీన మస్జిద్ గా అబ్దుల్ వాహెది అల్ వకీల్ 20వ శతాబ్దంలో నిర్మించాడు.
దీని ప్రస్తావన ఖురాన్ లో
[మార్చు]దీని ప్రస్తావన ఖురాన్లో మస్జిద్ అల్ తఖ్వా అనే పేరుతో గలదు : (అత్ తౌబా :108 ). పిక్థాల్ తర్జుమా [1]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- Muhammad: The Messenger of Islam by Hajjah Amina Adil (p. 286)
- The Naqshbandi Sufi Tradition Guidebook of Daily Practices and Devotions by Shaykh Muhammad Hisham Kabbani (p. 301)
- Happold: The Confidence to Build by Derek Walker and Bill Addis (p. 81)
బయటి లింకులు
[మార్చు]