మహాత్మాగాంధీ జీవితము (1941 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాత్మాగాంధీ జీవితము
(1941 తెలుగు సినిమా)

మహాత్మాగాంధీ జీవితము సినిమా పోస్టర్
దర్శకత్వం పి.వి.పతి
సంగీతం టంగుటూరి సూర్యకుమారి
నేపథ్య గానం టంగుటూరి సూర్యకుమారి
గీతరచన శంకరంబాడి సుందరాచారి
నిర్మాణ సంస్థ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ లిమిటెడ్
భాష తెలుగు

మహాత్మా గాంధీ 1941లో విడుదలైన తెలుగు చిత్రం. ఇది ప్రథమ హిందూ చారిత్రిక చిత్రం. బెజవాడ రాజరత్నం, పి.కన్నాంబ, టి.సూర్యకుమారి, డి.కె.పట్టమ్మాళ్‌, నాగయ్య, పాటలు పాడిన 'మహాత్మాగాంధీ' డాక్యుమెంటరీ ఫిల్మ్స్ లిమిటెడ్ పతాకాన డాక్యుమెంటరీ చిత్రంగా దర్శక నిర్మాత ఎ.కె. చెట్టియార్‌ నిర్మించారు.[1] ఈ చిత్రన్ని హేమలతా పిక్చర్స్ వారు విడుదల చేసారు.[2]

తారాగంణం[మార్చు]

  • మంజులూరి మాస్టరు రాకేశ్వరరావు
  • మిస్ చలం
  • మిస్ శాంత
  • మిస్ విజయ

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: రామారావు
  • సంగీతం: రాజేశ్వరరావు
  • ఎడిటర్ : ఎ.కె.చెట్టియార్
  • టెక్నికల్ డైరక్టరు: డాక్టర్ పి.వి.పతి
  • కెమేరా: పి.సుబ్రహ్మణ్యం, రఘువీరసింగ్
  • రికార్డింగు: బెహ్ రామ్‌ వరుచా
  • కథా సంపాదకుడు: రావు బహదూర్ శ్రీ యస్. వి.చారి
  • వ్యాఖ్య రాసినది: ఆంధ్ర శారద శ్రీ తాపీ ధర్మారావు నాయుడు
  • వ్యాఖ్య చెప్పినవారు: పద్మావతీ దేవి, మోహనరావు, వి. రామచంద్రమూర్తి
  • సంగీతము: బెజవాడ రాజరత్నం, పసుపులేటి కన్నాంబ, టాంగుటూరి సూర్యకుమారి, చిత్తూరి నాగయ్య

పాటలు[మార్చు]

  • పాడకే రాట్నమా ప్రణవ భారత గీతి- టంగుటూరి సూర్యకుమారి
  • నీవె ధన్యుడ వోయీ బాపూ - టంగుటూరి సూర్యకుమారి
  • ఎదురు చూడ నీవె గాంధీ ఏ దెసకేగ అంతట నీ మహిమేగా - రాజరత్నం
  • అంతా శాంతికదా శాంతి కాంతి సత్య అహింస పూజావిధిగ సేయ - పసుపులేటి కన్నాంబ
  • వర గాంధీ కరుణకనర మా సేవ మహాత్మ బిరాన - రాజరత్నం
  • వందేమాతరం వందేమాతరం మకుటాయమాన హిమగోత్రాం వింధ్యానితంబ మణిసూత్రం - చిత్తూరు నాగయ్య, రాజరత్నం

మూలాలు[మార్చు]

  1. ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010[permanent dead link]
  2. "Mahatma Gandhi Jeevithamu (1941)". Indiancine.ma. Retrieved 2020-08-31.