Coordinates: 40°44′08″N 73°59′29″W / 40.73553°N 73.99134°W / 40.73553; -73.99134

మహాత్మా గాంధీ విగ్రహం (న్యూయార్క్ నగరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాత్మా గాంధీ
2008లో విగ్రహం
కళాకారుడుకాంతిలాల్ బి.పటేల్
సంవత్సరం1986 (1986)
రకంశిల్పం
ఉపయోగించే వస్తువులుకాంస్యం
విషయంమహాత్మా గాంధీ
ప్రదేశంమన్హట్టన్, న్యూయార్క్ నగరం, యు.ఎస్.ఏ
Coordinates40°44′08″N 73°59′29″W / 40.73553°N 73.99134°W / 40.73553; -73.99134

మహాత్మా గాంధీ విగ్రహం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోణి న్యూయార్క్ నగరంలో గల మన్హట్టన్ వద్ద గల యూనియన్ స్క్వేర్ ప్రదేశంలో నెలకొల్పబడినది. దీనిని కాంతిలాల్ పటేల్ అనే కళాకారుడు రూపొందించాడు. [1]

వివరణ, చరిత్ర[మార్చు]

ఈ విగ్రహం 8 అడుగుల (2.4 మీటర్లు) ఎత్తు కలిగిన కాంస్య విగ్రహం. ఇది గాంధీజీ వాస్తవ ఎత్తు కంటే పెద్ద పరిమాణంలో ఉంది. దీనిని మోహన్ ముర్జని సహకారంతో గాంధీజీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే సంస్థ విరాళంఆ అందజేసింది. దీనిని గాంధీజీ జన్మించిన 117 సంవత్సరాల తరువాత అనగా 1986 అక్టోబరు 2న అంకితం చేసారు.[2]

ఈ కార్యక్రమంలో పౌర హక్కుల నాయకుడు బేయర్డ్ రస్టిన్ ముఖ్య ఉపన్యాసం ఇచ్చాడు. ఈ విగ్రహాన్ని 2001 లో తొలగించి సంరక్షించారు. 2002 లో ప్రకృతి దృశ్యం కలిగిన ఉద్యానవన ప్రాంతంలో తిరిగి స్థాపించారు.

మూలాలు[మార్చు]

  1. "Union Square Park: Mohandas Karamchand Gandhi". New York City Department of Parks & Recreation. Retrieved July 24, 2014.
  2. "Union Square Park: Mohandas Gandhi". New York City Department of Parks & Recreation. Retrieved July 24, 2014.

బాహ్య లింకులు[మార్చు]