మహాలక్ష్మి మహిమ
Appearance
మహాలక్ష్మి మహిమ 1959, డిసెంబరు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. విజయ ఫిల్మ్స్ పతాకంలో నిర్మించిన ఈ చిత్రంలో నిరూపరాయి, మన్హర్ దేశాయి, ఉల్హాస్, భుజ్ బల్ సింగ్, అనంతకుమార్, షాని నటించగా, ఎస్.ఎన్. త్రిపాఠి, టి.ఎం. ఇబ్రహీం సంగీతం అందించారు.[1][2]
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎస్.ఎన్. త్రిపాఠి, టి.ఎం. ఇబ్రహీం సంగీతం అందించగా, శ్రీశ్రీ పాటలు రాశాడు.[3]
- అతడే కర్త అతడే భర్త అతడే హర్త - ఎ.ఎం. రాజా
- ఓ ప్రియా రాగదే - రాగదే ఓ ప్రియా - జిక్కి
- చెరలాడెనే చెలియా చెరలాడెనే మనసారగ - కె. జమునారాణి బృందం
- ఛమ్ ఛమా ఛమ్ ఛమ్...ఇపుడలలే పాడే - పి.కె. సరస్వతి బృందం
- జయ జయ జయ గిరిధారీ ప్రభూ - పి. లీల బృందం
- పరాకుగా నయనాలే నయనముల చేరే - జిక్కి
- పూలబాల మృదురాగాల పాడి పాడి ఆడునే - ఎ.ఎం. రాజా, జిక్కి
- భగవాన్ భగవాన్ ఏల పేదలను..నిర్దోషిని పుడపాలిని - పి. లీల, ఎ.ఎం. రాజా
- హాహాకారము చేసి జగమే ఘోషించే బలిగా - పి. లీల, పి. సరస్వతీ బృందం
మూలాలు
[మార్చు]- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2012/06/1959.html[permanent dead link]
- ↑ MovieGQ, Movies. "Mahalakshmi Mahima (1959)". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 18 August 2020.
- ↑ MovieGQ, Songs. "Mahalakshmi Mahima 1959". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 18 August 2020.