మహావీర్ జయంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహావీర్
Mahavir.jpg
మహావీరుని శిల్పం.
జననంభారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్, ఆంధ్రప్రదేశ్
వృత్తిజైన మత ప్రచారకుడు
ముందు వారుపర్షవ
తర్వాత వారులేరు

అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు, వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతిసంవత్సరము చైత్ర మాసంలో ఘనముగా జరుపుకుంటారు . బీహార్ లో వైశాలికి సమీపములో కుండ గ్రామంలో క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు, రాణి త్రిష లకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు . అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లి దండ్రులు 28 వ ఏట మరణించారు, యశోధరను వివాహమాడి, ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత 36 వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు . 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడుగా జైనమత ప్రచారకుడయ్యాడు . అప్పటి కే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి . 32ఏళ్ళ పాటు అహింసా ధర్మముతో మాట ప్రచారం జరిపిన మహావీరుడు 72 వ ఏట మరణించారు .

Queen Trisala and the Newborn Mahavira