మహేంద్రగిరి

వికీపీడియా నుండి
(మహేంద్రము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మహేంద్రగిరి
మహేంద్రగిరి is located in Odisha
మహేంద్రగిరి
మహేంద్రగిరి
మహేంద్రగిరి స్థానం
Highest point
సముద్ర మట్టం
నుండి ఎత్తు
1,501 m (4,925 ft)
అక్షాంశ,రేఖాంశాలు18°58′28″N 84°22′05″E / 18.97444°N 84.36806°E / 18.97444; 84.36806Coordinates: 18°58′28″N 84°22′05″E / 18.97444°N 84.36806°E / 18.97444; 84.36806
Geography
Locationపర్లాకిమిడి, ఒరిస్సా
Parent rangeతూర్పు కనుమలు
Climbing
Easiest routeHike/scramble

మహేంద్రగిరి ఒరిస్సా, గజపతి జిల్లా, పర్లాకిమిడి ఉప విభాగం లోని పర్వత శిఖరం.[1] ఇది తూర్పు కనుమల్లో 1,501 మీ. ఎత్తున ఉంది.

పౌరాణిక ప్రశస్తి[మార్చు]

మహేంద్రగిరి ప్రసక్తి రామాయణంలో ఉంది. ఏడు కులపర్వతాల్లో మలయ, సహ్యాద్రి, పారిజాత, శుక్తిమంత, వింధ్య, మాల్యవంత లతో పాటు ఇది కూడా ఒకటి.[2] ఇది కొంతకాలము పరశురామునికి నివాసస్థలముగాను ఉండేది. ఇక్కడ ఉన్నప్పుడే పరశురాముఁడు, వివాహము చేసికొని మిథిల నుండి వస్తున్న శ్రీరాముని ఎదిరించి ఓడిపోయాడు. అతనికి విశ్వకర్మ నిర్మితమైన విష్ణుధనస్సును ఇచ్చాడు.[3]

బయోస్ఫియరు[మార్చు]

మహేంద్రగిరి 600 రకాల పుష్పించే మొక్కలకు స్థావరం. ఇక్కడి జీవవైవిధ్యం విస్తృతమైనది.[4] మహేంద్రగిరిని బయీస్ఫియర్ రిజర్వుగా గుర్తించాలని వివిధ కమిటీలు చెప్పాయి.[5]

ఒరిస్స అంతరిక్ష కేంద్రం ప్రకారం, పయోస్ఫియరు కోర్ ప్రాంతం 42.54 చ.కి.మీ., బఫరు ప్రాంతం 1577.02 చ.కి.మీ ఉంటుంది. దాని బయట ఉండే ట్రాన్సిషను ప్రాంతం 3095.76 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంటుంది. ప్రతిపాదిత బయోస్ఫియరు మొత్తం విస్తీర్ణం 4715.32 చ.కి.మీ ఉంటుంది.[6]

మూలాలు[మార్చు]

  1. Mahendragiri: the pride of Eastern Ghats 1993, p. 1
  2. Mahendragiri: the pride of Eastern Ghats 1993, p. 75
  3. Mahendragiri: the pride of Eastern Ghats 1993, p. 77
  4. http://www.newindianexpress.com/states/odisha/Government-Sits-on-Mahendragiri-Sanctuary-Plan/2015/04/06/article2750136.ece
  5. http://www.newindianexpress.com/states/odisha/Government-Sits-on-Mahendragiri-Sanctuary-Plan/2015/04/06/article2750136.ece
  6. http://www.newindianexpress.com/states/odisha/Government-Sits-on-Mahendragiri-Sanctuary-Plan/2015/04/06/article2750136.ece