మహమూద్ రషీద్

వికీపీడియా నుండి
(మహ్మూద్ రషీద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Mahmood Rasheed
محمود رشید
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Mahmood Rasheed Dar
పుట్టిన తేదీ (1955-06-22) 1955 జూన్ 22 (వయసు 69)
Karachi, Sindh, Pakistan
బ్యాటింగుRight-handed
బౌలింగుRight-arm Medium
పాత్రBatsman
బంధువులుAhmed Rasheed (brother)
Farooq Rasheed (brother)
Haroon Rasheed (brother)
Mohtashim Rasheed (brother)
Tahir Rasheed (brother)
Umar Rasheed (brother)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1976/77-1983/84Karachi Blues
1976/77Karachi Whites
1978/79-1992/93United Bank Limited
అంపైరుగా
అంపైరింగు చేసిన టి20Is1 (2007–2007)
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA
మ్యాచ్‌లు 87 40
చేసిన పరుగులు 3085 522
బ్యాటింగు సగటు 24.68 20.07
100లు/50లు 3/15 0/2
అత్యధిక స్కోరు 116* 57*
వేసిన బంతులు 196 78
వికెట్లు 3 1
బౌలింగు సగటు 33.66 54.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/14 1/35
క్యాచ్‌లు/స్టంపింగులు 114/– 12/–
మూలం: ESPNcricinfo
Pakistan Cricket, 2022 10 July

మహమూద్ రషీద్ (జననం 1955, జూన్ 22) పాకిస్తాన్ మాజీ క్రికెటర్, క్రికెట్ అంపైర్. 87 ఫస్ట్-క్లాస్, 40 లిస్ట్ ఎ మ్యాచ్ లు ఆడాడు.[1]

అంపైరింగ్ కెరీర్

[మార్చు]

2007 ఎసిసి ట్వంటీ 20 కప్ సందర్భంగా ఒక టీ20లో రషీద్ అంపైర్ అయ్యాడు. సింగపూర్, హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరిగింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Mahmood Rasheed". ESPN Cricinfo. Retrieved 15 February 2016.
  2. "Singapore beat Hong Kong Singapore won by 1 run - Singapore vs Hong Kong, Asian Cricket Council Twenty20 Cup, Group B Match Summary, Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-07-10.

బాహ్య లింకులు

[మార్చు]