మాంగల్య విజయం
స్వరూపం
మాంగల్య విజయం (1968 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | రామాంజనేయ ప్రొడక్షన్స్ |
---|---|
భాష | తెలుగు |
మాంగల్య విజయం 1968 ఏప్రిల్ 13న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రామంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బొబ్బా వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమాకు కడారు నాగభూషణం దర్శకత్వం వహించాడు. షణ్ముఖ ఆంజనేయరాజు, జి రామమోహన చౌదరిలు మొదటి సారి ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఎస్.డి.బాబూరావు సంగీతాన్నందించాడు.[1] ఇది ఎం.జి.రామచంద్రన్ తమిళంలో నటించిన తాళి భాగ్యం సినిమాకు డబ్బింగ్ సినిమా.[2]
తారాగణం
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్
- సరోజాదేవి
- కన్నాంబ
- ఎం.ఎన్.నంబియార్
- నగేష్
- సి.ఆర్.పార్థిబన్
- ఎస్.వి.సుబ్బయ్య
- చిత్తూరు నాగయ్య
- ఎం.ఎన్.రాజం
- ఎం.వి.రాజమ్మ
- మనోరమ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కడారు నాగభూషణం
- నిర్మాత : బొబ్బా వెంకట సుబ్బయ్య
- స్టూడియో: శ్రీ రామంజనేయ ప్రొడక్షన్స్
- సంగీత దర్శకుడు: ఎస్.డి. బాబురావు
- నిర్వహణ: వై.కె.రెడ్డి.
- మాటలు, పాటలు: రాజా శివానంద
- కూర్పు: హరినారాయణ
మూలాలు
[మార్చు]- ↑ "Mangalya Vijayam (1968)". Indiancine.ma. Retrieved 2020-09-04.
- ↑ "telugu". Sri MGR (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04.