మా ఇంటి దేవుడు

వికీపీడియా నుండి
(మాఇంటి దేవుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మా ఇంటి దేవుడు
(1975 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ చక్రపాణి మూవీస్
భాష తెలుగు

మా ఇంటి దేవుడు 1975లో విడుదలైన తెలుగు సినిమా. చక్రపాణి మూవీస్ బ్యానర్ పై బి.చంద్రారెడ్డి. ఎం.జయరామిరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. విజయలలిత, ఫణి, వాణి, వసుంధర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

విజయలలిత, ఫణి, వాణి, వసుంధర

సాంకేతిక వర్గం[2][మార్చు]

  • దర్శకత్వం:బివి ప్రసాద్
  • సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
  • పాటలు : ఆత్రేయ, దాశరథి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్.అంజలి, బి.వసంత

పాటలు[మార్చు]

  • రావే రాధిక నా అనురాగ దీపిక
  • యేమి చెప్పేది నేను..
  • నవ్వుతున్నాను నా రాత చూసి.
  • ఓ యెల్లమ్మ పుల్లమ్మా...

మూలాలు[మార్చు]

  1. "Maa Inti Devudu (1975), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-09-04.[permanent dead link]
  2. "Maa Inti Devudu 1975 Telugu Movie Cast Crew,Actors,Director, Maa Inti Devudu Producer,Banner,Music Director,Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-04-15.