మాకూ స్వతంత్రం కావాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాకు స్వతంత్రం కావాలి
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.యస్.ప్రకాష్
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ సంగీతాలయ
భాష తెలుగు

మాకూ స్వతంత్రం కావాలి 1984 లో విడుదలైన తెలుగు సినిమా. సంగీతాలయా బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి పి.యస్.ప్రకాష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, కెమేరా సహకారం పి.యస్.ప్రకాష్ వహించగా కథ, సంగీతాన్ని రమేష్ నాయుడు అందించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Off beat movies of 80s –"Maaku Swaathanthram Kaavaali"!". Cinemacinemacinema (in ఇంగ్లీష్). 2020-01-04. Retrieved 2022-05-24.