మాక్స్ అబోట్
మాక్స్ వెండెన్ అబోట్ న్యూజీలాండ్ మనస్తత్వవేత్త. అతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రీసెర్చ్ (National Institute for Public Health and Mental Health Research) సహ-డైరెక్టర్ మరియు స్థాపకుడు. [1]
కెరీర్
[మార్చు]1981లో మెంటల్ హెల్త్ ఫౌండేషన్ (Mental Health Foundation) జాతీయ డైరెక్టర్ గా నియమితులైన మొదటి వ్యక్తి. [2] వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ (World Federation for Mental Health) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. [3] అతను ఆక్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి (AUT) ప్రో-వైస్-ఛాన్సలర్ గా ఉన్నారు మరియు జూదం వ్యసనం రంగంలో ప్రపంచవ్యాప్త అగ్రగామి. [4]
వివాదాలు
[మార్చు]2019 ఆగస్టులో ఐదు పేజీల లైంగిక వేధింపుల ఫిర్యాదు అబాట్ పైన నమోదైంది. [5] 2020లో విదేశీ సహోద్యోగిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిగింది. ఈ వేధింపులు రెండేళ్ళకు పైగా జరిగాయి. ఆరోపణల నేపథ్యంలో అతను AUT యొక్క ఫ్యాకల్టీ ఆఫ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ (Faculty of Health and Environmental Sciences) శాఖాధిపతి పదవుకు రాజీనామా చేశారు. [6]
మూలాలు
[మార్చు]- ↑ "Professor of Psychology & Public Health receives national honour - AUT News - AUT". www.aut.ac.nz (in ఇంగ్లీష్). Retrieved 2024-01-12.
- ↑ "Leading role in NZ mental health reform". NZ Herald (in New Zealand English). 2024-01-12. Retrieved 2024-01-12.
- ↑ "Leading role in NZ mental health reform". NZ Herald (in New Zealand English). 2024-01-12. Retrieved 2024-01-12.
- ↑ "Strategic Science - our team". www.strategicscience.ca (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-23.
- ↑ Mau, Alison (2020-05-23). "Trans-Tasman universities at war over top scholar's 'sexual stalking'". Stuff (in ఇంగ్లీష్). Retrieved 2024-01-12.
- ↑ "Max Abbott resigns from AUT over sexual harassment claims". NZ Herald (in New Zealand English). 2024-01-12. Retrieved 2024-01-12.