మాగ్నెటిక్ టేప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పావు (¼) అంగుళం వెడల్పు యొక్క 7 అంగుళాల రీల్, దీనిని 1950-70లలో వినియోగదారులు ఉపయోగించారు.

మాగ్నెటిక్ టేప్ లేదా అయస్కాంత టేప్ అనేది అయస్కాంత రికార్డింగ్ కోసం వెడల్పు తక్కువగా ఉన్న సన్నని చీలిక వంటి పొడవైన ప్లాస్టిక్ ఫిల్మ్‌పై పలచని అయస్కాంతత్వ పూత పూయబడిన ఒక టేపు. ఇది అయస్కాంత వైరు రికార్డింగ్ ఆధారంగా జర్మనీలో అభివృద్ధి చేయబడింది.