మానవులు మమతలు
స్వరూపం
మానవులు మమతలు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ విజయ రాజేశ్వరి పిక్చర్స్ |
భాష | తెలుగు |
మనవులు మమతలు 1980లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయ రాజేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. బాల అంకి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చంద్ర, శ్రీనివాస్ దర్శకత్వం వహించగా చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: డి. చంద్ర శ్రీనివాస్
నిర్మాణ సంస్థ: శ్రీ విజయ రాజేశ్వరీ పిక్చర్స్
నిర్మాత: బాల అంకిరెడ్డి
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి, సి నారాయణ రెడ్డి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, రమణ విడుదల:1980: డిసెంబర్ :5.
పాటల జాబితా
[మార్చు]- మురిపించే తెలుగింటి చిలక ముద్దుగా పాడవే : రచన: వేటూరి సుందరరామమూర్తి , సంగీతం: చెళ్లపిళ్ల సత్యం , గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
- మురిపించే తెలుగింటి చిలకా ముద్దుగా పాడవే, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి
- మనీ మనీ హనీ హనీ , రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి
- ఎల్లమ్మ తల్లి , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.రమణ.
మూలాలు
[మార్చు]- ↑ "Manavulu Mamathalu (1980)". Indiancine.ma. Retrieved 2020-09-08.
2.ghantasala galaamrutamu , kolluri bhaskarrao blog.