మానవ మనుగడలో రసాయనశాస్త్ర విజ్ఞానము (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానవ మనుగడలో రసాయనశాస్త్ర విజ్ఞానము అనేది సామాన్య ప్రజానీకంలో శాస్త్రవిజ్ఞానాన్ని పెంపొందించే ఒక మంచి పుస్తకం. దీనిని ఆచార్య నేమాని కృష్ణమూర్తి, ఆచార్య నేమాని రుక్మిణి సంయుక్తంగా 2001 సంవత్సరంలో రచించి ముద్రించారు.

విషయసూచిక[మార్చు]

 1. అలంకరణ ద్రవ్యములు
 2. పరిమళ ద్రవ్యాలు
 3. నవరత్నాలు
 4. సాగర సంపద
 5. సాధారణ మందులయందలి రసాయనములు-వానియందు తీసుకోవలసిన జాగ్రత్తలు
 6. చిన్న తరహా పరిశ్రమలయందు వాడు రసాయనములు
 7. విటమిన్లు - వాని ఉపయోగములు
 8. శబ్ద కాలుష్యము
 9. అద్దకపు రంగులు - వాని వాడకం
 10. చక్కెర - కిణ్వన ప్రక్రియ
 11. ఉప్పు - దానినుండి వచ్చు రసాయనములు
 12. గాజు, పింగాణి, సిరామికు పదార్థములు
 13. అద్దముల పరిశ్రమ
 14. ఒరిపిడి పదార్థములు
 15. కాంతినిచ్చే బాణాసంచా
 16. ప్రేలుడు పదార్థములు
 17. కృత్రిమ వస్త్రముల తయారి
 18. అంతరిక్ష నౌకలలో అతిశీతల రసాయనముల వినియోగము
 19. జిగురు పదార్థములు
 20. రబ్బరు - దాని ప్రయోజనములు
 21. పారిశ్రామిక విషపదార్థములు
 22. ప్లాస్టిక్సు
 23. ఉత్కృష్ట లోహములు
 24. ఆహార పదార్థములు - వానిలో కల్తీ
 25. పురుగు మందులు - వాని సురక్షిత వాడుక
 26. గృహోపకరణములగు ఇంధనములు - వాని అపాయముల నివారణ, రాకెట్ ఇంధనములు
 27. నిత్యజీవితమందలి లోహములు - పరిరక్షణ
 28. పోర్ట్‌లాండ్ సిమెంట్ - రకాలు
 29. ఫోటోగ్రఫీ - రసాయనములు
 30. చర్మ పరిశ్రమ
 31. నూనెలు, క్రొవ్వు పదార్థములు, మైనములు, సబ్బులు, డిటర్జెంట్లు
 32. వార్నీషు రంగులు
 33. కార్బన్ - రూపాంతరములు
 34. పట్టణాలు - పరిసర వాతావరణ కాలుష్యము
 35. విషాహారములు
 36. వ్యర్థ పదార్థములు - వాటి పునః ప్రయోజనములు
 37. అతిశీతల రసాయన పదార్థములు
 38. మూఢాచారములు - వానియందలి శాస్త్రీయ దృక్పథం
 39. కాగితపు పరిశ్రమ
 40. పెట్రో రసాయనములు

మూలాలు[మార్చు]

 • మానవ మనుగడలో రసాయనశాస్త్ర విజ్ఞానము, ఆచార్య నేమాని కృష్ణమూర్తి, ఆచార్య నేమాని రుక్మిణి, విశాఖపట్నం, 2001.