మానసదేవీ
స్వరూపం
మానస దేవి | |
---|---|
Goddess of Serpents | |
Bengali / Hajong | మానస దేవి/ মনসা / কাণি দেউও (Kānī Dīyāʊ) |
అనుబంధం | Devi, Nāga, Nagadurga |
మంత్రం | Ōṁ hrīṁ śrīṁ klīṁ aiṁ manasādēvyai svāhā |
తల్లిదండ్రులు | Shiva or Kashyapa (father) |
పిల్లలు | Astika |
వాహనం | Serpent |
"మానస దేవి" పరమశివుని మనసు నుండి జనించినదని భావింపబడుతోంది. మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా భావింపబడుతోంది. "మానస" అనగా ప్రియ భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగర్ బత్తీలతో పూజలు చేస్తారు.