Jump to content

మామాశ్రీ

వికీపీడియా నుండి
మామాశ్రీ
(1990 తెలుగు సినిమా)
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

మామాశ్రీ 1990 సెప్టెంబరు 7న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1] సురేష్, రమ్యకృష్ణ, లీజీ, ఆనంద్ ప్రథాన పాత్రలు పోషించారు.

విశేషాలు

[మార్చు]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సాహిత్యం: వేటూరి
  • నేపథ్యగానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, యస్.పి.శైలజ, కె.ఎస్. చిత్ర, మనో
  • సంగీతం: రాజ్ - కోటి
  • నిర్మాత: రామోజీ రావు
  • దర్శకుడు: శరత్
  • బ్యానర్: ఉషా కిరణ్ మూవీస్
  • విడుదల:07:09:1990.

పాటల జాబితా

[మార్చు]
  1. కన్నులలో ఒక కాటుక లేఖ కౌగిలిలో ఒక, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  2. ఆడపిల్లలం ఆదిశక్తులం కోడేగాళ్ళకు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
  3. ఉక్కిరి బిక్కిరి చక్కెలలోన ఓ ముద్ధులవాన, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్. చిత్ర.

మూలాలు

[మార్చు]
  1. "Mamasri (1990)". Indiancine.ma. Retrieved 2020-09-06.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మామాశ్రీ&oldid=4626470" నుండి వెలికితీశారు