మామిళ్లపల్లె (చింతకొమ్మదిన్నె)
Appearance
మామిళ్లపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°26′19″N 78°49′56″E / 14.438629451080722°N 78.83213091439794°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | చింతకొమ్మదిన్నె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516004 |
ఎస్.టి.డి కోడ్ | 08562 |
మామిళ్లపల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఈ గ్రామ పంవాయతీ పరిధిలోని ముసల్ రెడ్డిపల్లె గ్రామంలో, గతంలో పసుపు, వేరుసెనగ పంటలు పండించెవారు. ఇప్పుడు జామ పంట పండించుచూ, అధిక దిగుబడులు సాధించి, లాభాలు పొందుచున్నారు.