మాయావి
స్వరూపం
| మాయావి (1980 తెలుగు సినిమా) | |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
|---|---|
| గీతరచన | డి.కృష్ణమూర్తి |
| నిర్మాణ సంస్థ | బాపు ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
మాయావి 1980లో విడుదలైన తెలుగు సినిమా. ఇది కన్నడం నుండి తెలుగులోకి విడుదల చేయబడిన డబ్బింగ్ సినిమా.[1] ఈ సినిమాకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించాడు.[2] ఈ చిత్రాన్ని బాపు ఫిలింస్ పతాకంపై నిర్మించినారు.
తారాగణం
[మార్చు]- వల్లం నరసింహారావు
- మల్లాది సత్యనారాయణ
- రాంబాబు
- రవికుమార్
- జి.హెచ్.రెడ్డి
- సురేష్
- యమున
- హలం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: రాజకుమార్
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- గీత రచయితలు:దేవులపల్లి కృష్ణశాస్త్రి, కవిత శ్రీ , గోపీ
- నేపథ్య గానం:శిష్ట్లా జానకి, పులపాక సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
- నిర్మాణ సంస్థ: బాపు ఫిలింస్
- విడుదల:1976.
పాటలు
[మార్చు]- దూరాకాశ వీధుల్లో తారాదీపాలు భారమైన గుండెల్లో ఆరని దీపాలు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం. ఎస్. జానకి
- ఇది ఏదో పరవశం మది మురిసిపోయేనే- రచన: కవిత శ్రీ, గానం.పి . సుశీల
- ఒకరికి మధువు నిషా ఇంకొకరికి మగువ నిషా- రచన: గోపీ, గానం.ఎస్ .జానకి
- కోరినవాడే చేరెనునేడు కూరిమి చెలికాడే- రచన: కవితశ్రీ, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి బృందం .
మూలాలు
[మార్చు]- ↑ "Mayavi (1980)". Indiancine.ma. Retrieved 2022-06-06.
- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.
బాహ్య లంకెలు
[మార్చు]- Dehame Devalayam Patala Ragalayam (2022-08-29), Old Telugu All Songs from the Movie - Mayavi-1980- మాయావి - 1980 సినిమా పాటలు, retrieved 2025-08-22