మాయా అలగ్
స్వరూపం
మాయా అలగ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | లోరెటో కాన్వెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1980–2006, 2022–2022 |
జీవిత భాగస్వామి | సునీల్ అలగ్ |
పిల్లలు | సవారి అలగ్, అంజోరి అలగ్ |
బంధువులు | సమీర్ నాయర్ (అల్లుడు) |
మాయా అలగ్ ఒక భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి.[1]
కెరీర్
[మార్చు]బ్రిటానియా ఇండస్ట్రీస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అయిన సునీల్ అలగ్‌ను ఆమె వివాహం చేసుకుంది.[2] వారి కుమార్తె అంజోరీ అలగ్ కూడా నటి.[3] మాయ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె తన భర్త సునీల్ అలగ్‌ని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నటుడు దలీప్ తాహిల్ ఆమెను గమనించాడు. దలీప్ ఆమెకు ఒక యాడ్ ఫిల్మ్‌ని ఆఫర్ చేశాడు, దాని కోసం ఆమె ఆడిషన్ చేసింది. అయితే ఆమె తిరస్కరించబడింది.[4]
మిస్టరీ-డ్రామా ఛోటీ బడి బాతేన్‌తో ఆమె టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఇది 1986లో దూరదర్శన్ టీవి (గతంలో డిడి నేషనల్ )లో ప్రసారమైంది. మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌తో ఈ సీరియల్ తెరకెక్కింది.[4][5]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]ఉమ్రావ్ జాన్ (2006) |
మేరే జీవన్ సాథీ (2006) |
పేజీ 3 (2005) |
ఎల్ ఓ సి కార్గిల్ (2003) |
ష్.ష్..ష్.. (2003) |
అందాజ్ (2003) |
తలాష్: ది హంట్ బిగిన్స్ (2003) |
ముజ్సే దోస్తీ కరోగే! (2002) |
రెహనా హై టెర్రే దిల్ మే (2001) |
అల్బెలా (2001) |
కచ్చే ధాగే (1999) |
వజూద్ (1998) |
సనమ్ (1997) |
ఆషిక్ మస్తానే (1995) |
రామ శాస్త్ర (1995) |
దియా ఔర్ తూఫాన్ (1995) |
గుడ్డు (1995) |
సాజన్ కీ బాహోన్ మే (1995) |
డ్యాన్స్ పార్టీ (1995) |
జవాబ్ (1995) |
బేతాజ్ బాద్షా (1994) |
ఫూల్ (1993) |
చంద్ర ముఖి (1993) |
ఐనా (1993) |
యల్గార్ (1992) |
మేరే బాద్ (1988) |
నక్లి చెహ్రా (వీడియో) (1987) |
తొడిసి బెవఫై (1980) |
టెలివిజన్
[మార్చు]- జీ5[6]లో బ్లడీ బ్రదర్స్ (2022) వెబ్ సిరీస్
- కైసా యే ప్యార్ హై (2005)
- నూర్జహాన్ (2000-2001)
- 1857 క్రాంతి (2000–01)
- కిట్టీ పార్టీ
- హీనా (1998-2003)
- ఘుటాన్ (1997-1998)
- జై హనుమాన్ (1997-2000)
- అందాజ్ (1994)
- ది గ్రేట్ మరాఠా (1994)
- ది స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ (1990)
- ఛోటీ బడి బాతేన్ (1986)
- కవిత
మూలాలు
[మార్చు]- ↑ "Maya Alagh on her sabbatical: Kind of roles you take up is important". Mid-day (in ఇంగ్లీష్). 2022-07-05. Retrieved 2023-06-21.
- ↑ "Bollywood actress Maya Alagh sells villa in Bengaluru for Rs 13.65 crore". Moneycontrol (in ఇంగ్లీష్). Retrieved 2022-02-08.
- ↑ Misra, Iti Shree. "Maya wants a finger in every pie". Times of India. Retrieved 20 October 2014.
- ↑ 4.0 4.1 "I was rejected from my first ad because I don't look poor enough, says Maya Alagh". Hindustan Times (in ఇంగ్లీష్). 8 July 2017. Retrieved 17 February 2019.
- ↑ "Hindi Tv Serial Chhoti Badi Baatein Synopsis Aired On DOORDARSHAN Channel". Nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-02-08.
- ↑ Jha, Subhash K. (2022-03-22). ""Bloody Brothers, Maya Alagh Steals The Show" – A Subhash K Jha Review". BollySpice.com - The latest movies, interviews in Bollywood (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-21.