Jump to content

మారని మనసులు

వికీపీడియా నుండి
(మారని మనుష్యులు నుండి దారిమార్పు చెందింది)
మారని మనసులు
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ విశ్వశాంతి పిక్చర్స్
భాష తెలుగు

మారని మనసులు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. దేవిక, కళ్యాణ్ కుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈచిత్రానికి పామర్తి, విశ్వనాథన్ - రామమూర్తిలు సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • దేవిక
  • కళ్యాణ్ కుమార్
  • ఎం.ఎన్.నంబియార్
  • నాగేష్ బాబు
  • సహస్రనామం

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1 ఆటల పాటల మాటల చిలకా, రచన: వడ్డాది, గానం. ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల

2 . ఆకుమడి బావికాడ పాలెం, రచన: వడ్డాది , గానం . మాధవపెద్ది సత్యం,

3.కలసిన మనసులు మారవని, రచన: వడ్డాది , గానం.ప్రతివాద భయంకర శ్రీనివాస్ , శిష్ట్లా జానకి

4.ముత్యాల పందిట్లో మారాజు, రచన: వడ్డాది, గానం.పి.సుశీల, ఎల్ ఆర్. ఈశ్వరి బృందం

5. యం యం వాసి స్మరన్ భావం (శ్లోకం), రచన: వడ్డాది:గానం.ఘంటసాల

6.హృదయం నిను పిలిచే ,రచన: వడ్డాది , గానం.పి.సుశీల

7.హృదయం నిను పిలిచే , రచన: వడ్డాది, గానం.పి.బి. శ్రీనివాస్ , పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Marani Manasulu (1965)". Indiancine.ma. Retrieved 2020-08-26.

. 2. ఘంటసాల గళామ్రుతo , కొల్లూరిభాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.