మారియన్ కార్పెంటర్
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మరియన్ ఆండర్ సన్ కార్పెంటర్ (మార్చి 6, 1920 – అక్టోబరు 29, 2002), వాషింగ్టన్, డి.సి., శ్వేత సౌధం కవర్ చేసిన, అమెరికా ప్రెసిడెంట్ తో పర్యటించిన మొట్టమొదటి అమెరికా మహిళా ప్రెస్ ఫోటోగ్రాఫర్. 1940లలోనే ఆమె లింగ బేధానికి వ్యతిరేకంగా ఉద్యోగంలో ముందుకు సాగింది. అప్పటికి ఆడపిల్లంటే పెళ్ళి చేసుకుని, పిల్లలను కని, ఇంట్లో ఉండాలి అన్నట్టుగా సమాజం ఉండేది. కానీ 1949లో ఆమె రెండో వివాహం తరువాత వాషింగ్టన్ లో పని చేయడానికి వెళ్ళింది.
1951లో విడాకులైన తరువాత, తన తల్లికీ, కొడుక్కీ సేవ చేసేందుకు సెయింట్ పాల్, మిన్నెసొటాలో నర్సుగా పని చేసింది ఆమె. అయితే ఆమె 82 ఏళ్ళ వయసులో చనిపోయే వరకూ ఫోటోగ్రఫీ చేసింది. చనిపోయేంత వరకూ ఆమె మార్గదర్శకురాలిగా గుర్తింపు పొందింది.
కుటుంబం, తొలినాళ్ళ కెరీర్
[మార్చు]మిన్నెసొటా రాష్ట్ర ముఖ్య పట్టణమైన సెయింట్ పాల్ నగరంలో జన్మించి మారియస్ కార్పెంటర్.