మార్కెట్ మహాలక్ష్మి
స్వరూపం
మార్కెట్ మహాలక్ష్మి | |
---|---|
దర్శకత్వం | వి.యస్. ముఖేష్ |
కథ | వి.యస్. ముఖేష్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సురేంద్ర చిలుముల |
సంగీతం | మిష్టర్ జో |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 29 మార్చి 2024 |
దేశం |
|
భాష |
|
మార్కెట్ మహాలక్ష్మి 2024లో విడుదలైన తెలుగు సినిమా. బి2పి స్టూడియోస్ బ్యానర్‌పై అఖిలేష్ కలారు నిర్మించిన ఈ సినిమాకు వి.యస్. ముఖేష్ దర్శకత్వం వహించాడు. పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్,మహబూబ్ బాషా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 23న[1], ట్రైలర్‌ను మార్చి 11న విడుదల చేసి[2], సినిమాను మార్చి 29న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- పార్వతీశం
- ప్రణీకాన్వికా
- హర్ష వర్ధన్
- మహబూబ్ బాషా
- ముక్కు అవినాష్
- కేదార్ శంకర్
- మీసం సురేష్
- పూజా విశ్వేశ్వర్
- జయ నాయుడు
- పద్మ నిమ్మనగోటి
- పి సిహెచ్ రాములు
- హర శ్రీనివాస్
- అల్లమట్టి నాని నవీన్
- సూర్య నారాయణ
- రష్మిత పంతగాని
- బత్తుల తేజ
- సతీష్ సారిపల్లి
- అనిల్ పాలడుగుల
- బ్రహ్మాజీ జంపన
- ఆర్. సునీత
- చింతల కార్తీక్
- కరదాస్ నవీన్
- శ్రావణి నిఖిల్ సోమరం
- రవితేజ.ఎ
- భావనా రెడ్డి
- జావళి వంజరి
- సురేఖ
- శృతి శంకర్
- పెద్దాడ కీర్తి ప్రియ
- క్రుషి
- చిట్టెపు శశిధర్ రెడ్డి
- సాయినాథ్ బైరెడ్డి
- యేకంఠేశ్వర్ బండారుపల్లి
- తిరుమలశెట్టి నాగార్జున
- శ్రీకాంత్ గొన్నాబత్తుల
- కొత్తలంక దినేష్
- కె. నాగ రాజు
- కొత్తలశెట్టి నాగార్జున రాజు
- మాదిరెడ్డి రఘునాథ్ రెడ్డి
- మేడ రమేష్ కుమార్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బి2పి స్టూడియోస్
- నిర్మాత: అఖిలేష్ కలారు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.యస్. ముఖేష్
- సంగీతం: మిష్టర్ జో
- బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక
- సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
- ఆర్ట్ డైరెక్టర్: సంజన కంచాల
సంగీతం
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "సాఫ్ట్‌వేర్ పొరగా[4]" | వి.యస్. ముఖేష్ | లోకేశ్వర్ ఈదర | 2:48 |
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (23 February 2024). "మార్కెట్ మహాలక్ష్మితో మజాక్ లాడితే మంచిగుండదు.. హీరో చెంపలు వాయించిన తల్లి, లవర్." (in Telugu). Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ News18 తెలుగు (12 March 2024). "మార్కెట్ మహాలక్ష్మి ట్రైలర్ రిలీజ్.. పుష్కలంగా ఫన్ ఎలిమెంట్స్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (27 March 2024). "ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలివే.. అందరి ఎదురుచూపు దాని కోసమే! | These movies are hitting the theaters this March Last week ktr". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ NTV Telugu (7 March 2024). "'మార్కెట్ మహాలక్ష్మి' నుంచి "సాఫ్ట్‌వేర్ పోరగా" సాంగ్ రిలీజ్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.