మాలకాకి
Jump to navigation
Jump to search
Jungle crow | |
---|---|
C. m. culminatus, West Bengal, భారత దేశము | |
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. macrorhynchos
|
Binomial name | |
Corvus macrorhynchos Wagler, 1827
| |
మాలకాకి (Jungle Crow) శాస్త్రీయ నామం Corvus macrorhynchos. ఇవి ఆసియా ఖండంలో విస్తరించిన కాకులు. ఇవి ఎలాంటి శీతోష్ణ పరిస్థితుల్లోనైనా జీవనం సాగించగలవు. వీటికి పొడవైన ముక్కు ఉండటం వలన వీటిని పొడవు ముక్కు కాకులు (Large-billed Crow or Thick-billed Crow) గా వ్యవహరిస్తారు. మాలకాకులలో 11 ఉపజాతులు ఉన్నాయి.[2][3] ఉదాహరణలు:
- Corvus (m.) levaillantii - తూర్పు మాలకాకి (Eastern Jungle Crow)
- Corvus (m.) culminatus - భారతీయ మాలకాకి (Indian Jungle Crow)
- Corvus (m.) japonensis - పొడవు ముక్కు మాలకాకి (Large-billed Crow)
మాలకాకు లపై తెలుగులో ఉన్న ఒక సామెత : నన్ను ముట్టుకోకు నా మాలకాకి
గ్యాలరీ
[మార్చు]-
Jungle Crow (Northern Form)
-
Corvus macrorhynchos
మూలాలు
[మార్చు]- ↑ BirdLife International (2012). "Corvus macrorhynchos". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
- ↑ Madge, S. C. (2009). Large-billed Crow (Corvus macrorhynchos). pp. 631-632 in: del Hoyo, J., A. Elliott, & D. A. Christie. eds. (2009). Handbook of the Birds of the World. Bush-shrikes to Old World Sparrows. Lynx Edicions, Barcelona. ISBN 978-84-96553-50-7
- ↑ Martens, J, Böhner, J & Hammerschmidt, K 2000. Calls of the Jungle Crow (Corvus macrorhynchos s.l.) as a taxonomic character. J. Ornithol. 141:275-284.