మాలిక్యులార్ జెనెటిక్స్
స్వరూపం
(మాలిక్యులార్ జెనెటిక్స్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
జీవరాశి ఎలా ఏర్పడింది? విశ్వం పెద్ద విస్పోటనముతో మొదలైనది. తర్వాత Electron లు, Proton లు కలిసి మొట్టమొదటి హైడ్రోజను వాయువు ఏర్పడింది. ఆ తర్వాత మిగతా రసాయన పదార్ధాలు ఏర్పడ్డాయి. చాలా కాలం తర్వాత మన భూమి ఏర్పడింది. భూమి మీద జీవ రాశికి కావలసిన అతి ముఖ్యమైన రసాయన పదార్ధాలు Hydrogen (వాయు, Oxygen (వాయు, Carbon (ఘన, Nitrogen (వాయు), phosphorus (ఘన) కలిసి మొట్టమొదటి RNA, DNA (జీవ ఆమ్లాలు) ఏర్పడ్డాయి.Hydrogen (వాయు), Oxygen (వాయు) కలిసి నీరు ఏర్పడినది. కాల క్రమేణా రెండు జీవ ఆమ్లాలు కలిసి మొట్టమొదటి ఏక కణ జీవి ఏర్పడినది.
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |