మాలిక (వెబ్‌సైట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాలిక [ http://maalika.org] తెలుగు బ్లాగులు, తెలుగు వెబ్‌సైట్ల కోసం రూపొందించబడ్డ సంకలన వెబ్ సైట్. ఇది ప్రస్తుతం ఉన్న అన్ని తెలుగు బ్లాగు సంకలునులలో కెల్లా వేగవంతం అయినది. ఇది ఏప్రిల్ 19, 2010 రోజు నుండి అందుబాట్లోకి వచ్చింది. బ్లాగుల్లో ఆధిపత్యధోరణిని వ్యతిరేకిస్తూ భావస్వేచ్ఛ కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ సంకలిని (నిర్వాహకులు చెప్పిన మాట) అనతికాలంలోనే ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంది.