Coordinates: 4°10′N 73°30′E / 4.167°N 73.500°E / 4.167; 73.500

మాలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాలే మాలే

దీవి వివరాలు
సంబంధం కాఫు అటోల్
ప్రదేశం 4°10′N 73°30′E / 4.167°N 73.500°E / 4.167; 73.500
జనాభా 104,403 (2006)
పొడవు 1.7 కి.మీ. / 1.05 మైళ్ళు
వెడల్పు 1.0 కి.మీ. / 0.62 మైళ్ళు

మాలే (ఆంగ్లం :Malé) (ధివేహి: މާލެ), (ఉచ్ఛారణ : మా-లే) ) జనాభా 104,403 (2006), మాల్దీవుల రాజధాని, పెద్ద నగరం. ఉత్తర మాలే అటోల్ కాఫు అటోల్కు దక్షిణాగ్రాన గలదు. ఈ నగరం మాల్దీవుల కార్యనిర్వాహక ప్రాంతము. సాంప్రదాయకంగా రాజుల ఏలుబడిలో వున్న ఈ ప్రాంతంలో రాజ సౌధం ఉంది. దీనినే మహల్ అనీ సంబోధిస్తారు. ఈ మహలుకు ఎత్తైన గోడలు, ద్వారాలు (దొరోషి) గలవు. ఈ రాజసౌధానికి (గన్‌దువారు) అనేక మరమ్మత్తులు, కొత్త రూపురేఖలు రాజరికం అంతరించి, రాష్ట్రపతియైన ఇబ్రాహీం నాసిర్ కాలంలో జరిగాయి.

మాలే లోని ఒక రోడ్డు
సుల్తాన్ ఉద్యానవనం.

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

మూలాలు[మార్చు]

  • H. C. P. Bell, The Maldive Islands, An account of the physical features, History, Inhabitants, Productions and Trade. Colombo 1883, ISBN 81-206-1222-1
  • H.C.P. Bell, The Maldive Islands; Monograph on the History, Archaeology and Epigraphy. Reprint Colombo 1940. Council for Linguistic and Historical Research. Male’ 1989
  • H.C.P. Bell, Excerpta Maldiviana. Reprint Asian Educational Services. New Delhi 2002
  • Xavier Romero-Frias, The Maldive Islanders, A Study of the Popular Culture of an Ancient Ocean Kingdom. Barcelona 1999, ISBN 84-7254-801-5
"https://te.wikipedia.org/w/index.php?title=మాలే&oldid=2883165" నుండి వెలికితీశారు