Jump to content

మాల పిచ్చెమ్మ

వికీపీడియా నుండి
పామర్రు మండలం కురుమద్దాలి   గ్రామంలో శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమం / మాల పిచ్చెమ్మ ఆశ్రమం  ఎంతో ప్రసిద్థి చెందింది. గుడిపాటి వెంకటాచలం  పిచ్చెమ్మ ఆశ్రమంలో ఉండి ఇక్కడ నుండే నేరుగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు.