మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి
మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తిగారు.jpeg
మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి
జననంమావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి
సారవకోట
ప్రసిద్ధికవి, సాహితీవేత్త, పౌరాణికులు, జ్యోతిష్కులు

మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి ఆంధ్రభాషోపాధ్యాయులు, కవి, సాహితీవేత్త, పౌరాణికులు, జ్యోతిష్కులు, వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలో సారవకోట. కృతి కర్తగా, కృతిభర్తగా సాహిత్యసేవ చేసాడు.

MVSS PHOTOS.jpg

శ్రీ మావుడూరు వెంకత సత్య శ్రీరామ మూర్తి రచనలు.

  • శ్రీమత్కామ్యసిద్ధి రామాయణం
  • శ్రీరామతారహారావళి
  • ఈశ్వరీ శతకం
  • బాలాపరిణయగాథ
  • హితోపదేశం
  • శ్రీరామకృష్ణకౌస్తుభం
  • సుదక్షిణ
  • కుసుమహరోడుమాల
  • విజయభేరి

బయటి లింకులు[మార్చు]