మిచెల్ మెక్‌క్లెనాఘన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మిచెల్ జాన్ మెక్‌క్లెనాఘన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హేస్టింగ్స్, హాక్స్ బే, న్యూజీలాండ్ | 1986 జూన్ 11|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 176) | 2013 19 January - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2016 25 January - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 81 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 57) | 2012 21 December - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2018 31 May - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 81 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08–2010/11 | Central Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2019/20 | Auckland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Lancashire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | Worcestershire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2019 | Mumbai Indians (స్క్వాడ్ నం. 81) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2016 | Middlesex | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2018 | St Lucia Stars | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017/18 | Sydney Thunder | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | Lahore Qalandars (స్క్వాడ్ నం. 81) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19 | Nangarhar Leopards | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Karachi Kings (స్క్వాడ్ నం. 81) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020/21 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2021 18 June |
మిచెల్ జాన్ మెక్‌క్లెనాఘన్ (జననం 1986, జూన్ 11) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. న్యూజీలాండ్ తరపున పరిమిత ఓవర్ల అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. దేశీయంగా, న్యూజీలాండ్‌లోని ఒటాగో తరపున ఆడాడు. మెక్‌క్లెనాఘన్ ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడ. వన్డే ఇంటర్నేషనల్స్‌లో న్యూజీలాండ్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2012 డిసెంబరు 21న న్యూజీలాండ్ దేశంలో పర్యటించినప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. అదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన ఓపెనర్ రిచర్డ్ లెవీని ఔట్ చేసి తన తొలి టీ20 వికెట్‌ను తీసుకున్నాడు. మూడు ఓవర్లలో 1/20 గణాంకాలతో ముగించాడు.[1] సిరీస్‌లోని మూడు టీ20 మ్యాచ్‌లలో ఆడాడు. తొలి టీ20 సిరీస్‌లో మొత్తం 4 వికెట్లు తీశాడు.[2][3]
2013, జనవరి 19న దక్షిణాఫ్రికాతో జరిగిన అదే పర్యటనలో వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తన పది ఓవర్లలో 4-20తో అద్భుతమైన గణాంకాలతో మ్యాచ్‌ను ముగించాడు. డేల్ హాడ్లీ తర్వాత వన్డే అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీసిన రెండవ న్యూజీలాండ్ ఆటగాడిగా నిలిచాడు.[4] [5]
రికార్డులు, విజయాలు
[మార్చు]- న్యూజీలాండ్ వన్డే అరంగేట్రం (4-20) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.[6]
- డేల్ హ్యాడ్లీ తర్వాత వన్డే అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన రెండో న్యూజీలాండ్ ఆటగాడు.[7]
- 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ (11).[8]
- మ్యాచ్‌ల పరంగా 50 వన్డే వికెట్లు (23) సాధించిన ఆల్ టైమ్‌లో సంయుక్తంగా రెండవ అత్యంత వేగంగా ఉన్నాడు (23).[9]
మూలాలు
[మార్చు]- ↑ "Full Scorecard of New Zealand vs South Africa 1st T20I 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-18.
- ↑ "Full Scorecard of South Africa vs New Zealand 2nd T20I 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
- ↑ "Full Scorecard of South Africa vs New Zealand 3rd T20I 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
- ↑ "Full Scorecard of South Africa vs New Zealand 1st ODI 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
- ↑ "Live Cricket Scores & News International Cricket Council". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-26. Retrieved 2021-06-26.
- ↑ "Live Cricket Scores & News International Cricket Council". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-26. Retrieved 2021-06-27.
- ↑ "Mitchell McClenaghan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2021-06-27.
- ↑ "ICC Champions Trophy, 2013 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-06-27.
- ↑ "Records | One-Day Internationals | Bowling records | Fastest to 50 wickets | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-06-27.