మిటోటేన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(ఆర్ఎస్)-1-క్లోరో-2-[2,2-డైక్లోరో-1-(4-క్లోరోఫెనిల్)-ఇథైల్]-బెంజీన్ | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Lysodren |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a608050 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (CA) Rx-only (EU) ℞ Prescription only |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | 40% |
Protein binding | 6% |
అర్థ జీవిత కాలం | 18–159 రోజులు |
Identifiers | |
CAS number | 53-19-0 |
ATC code | L01XX23 |
PubChem | CID 4211 |
IUPHAR ligand | 6957 |
DrugBank | DB00648 |
ChemSpider | 4066 |
UNII | 78E4J5IB5J |
KEGG | D00420 |
ChEMBL | CHEMBL1670 |
Synonyms | 1,1-(డైక్లోరోడిఫెనిల్)-2,2-డైక్లోరోథేన్; o,p'-DDD |
Chemical data | |
Formula | C14H10Cl4 |
| |
Physical data | |
Melt. point | 76–78 °C (169–172 °F) |
(what is this?) (verify) |
మిటోటేన్, అనేది లైసోడ్రెన్ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతుంది. ఇది అడ్రినోకోర్టికల్ కార్సినోమా, కుషింగ్స్ సిండ్రోమ్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1] చికిత్స సమయంలో, కార్టికోస్టెరాయిడ్స్ తరచుగా అవసరమవుతాయి.[1]
ఆకలి లేకపోవడం, వికారం, అతిసారం, నిద్రపోవడం, దద్దుర్లు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర సమస్యలలో క్యాన్సర్ల నుండి రక్తస్రావం, మెదడు దెబ్బతినడం, అడ్రినల్ లోపం వంటివి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం బిడ్డకు హాని కలిగించవచ్చు.[2] ఇది అడ్రినల్ కార్టెక్స్‌ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[3]
మిటోటేన్ 1960లో వైద్యపరమైన ఉపయోగం కోసం ప్రవేశపెట్టబడింది.[4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 0.5 mg 100 టాబ్లెట్‌ల ధర 2021 నాటికి ఎన్.హెచ్.ఎస్.కి దాదాపు £590.[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 1,100 అమెరికన్ డాలర్లు.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Mitotane Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2016. Retrieved 18 November 2021.
- ↑ "Mitotane (Lysodren) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2020. Retrieved 18 November 2021.
- ↑ 3.0 3.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 979. ISBN 978-0857114105.
- ↑ Marcello D. Bronstein (1 October 2010). Cushing's Syndrome: Pathophysiology, Diagnosis and Treatment. Springer Science & Business Media. pp. 156–. ISBN 978-1-60327-449-4.
- ↑ "Lysodren Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 January 2021. Retrieved 18 November 2021.